కుక్క వివాదం.. రేణుకాకు రాహుల్ మద్దతు
కుక్క వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ మద్దతు తెలిపారు. పార్లమెంటుకు కుక్కల్ని అనుమతించరా? అని వ్యంగ్యంగా మాట్లాడారు. 'ప్రస్తుతం కుక్క ప్రధానాంశంగా మారింది. ఆ చిన్న శునకం ఏం చేసింది? ఇక్కడ వాటికి అనుమతి లేదా? అంటూ పార్లమెంట్ వైపు చూస్తూ వారికి ఎలా అనుమతించారు' అంటూ అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు మండిపడ్డారు.