సత్యసాయి జయంతి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

సత్యసాయి జయంతి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

సత్యసాయి: శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలపై ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్‌తో కలిసి మంత్రి సవిత గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. పుట్టపర్తికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులకు సూచించారు.