VIDEO: వరద బాధితులకు సాయం చేసిన MLA, MP
PLD: చిలకలూరిపేటలో వరద బాధితులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు కలిసి బుధవారం నిత్యావసరాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని విస్మరించిందని ప్రత్తిపాటి మండిపడ్డారు. కూటమి పాలనలో రాజ్యాంగం అమలవుతోందన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని, దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని ఎంపీ లావు కొనియాడారు.