VIDEO: 'ఈ నెల 7న ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం'

VIDEO: 'ఈ నెల 7న ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం'

WNP: వనపర్తి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన 6 వాహనాలు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 7న వనపర్తి ఎక్సైజ్ కార్యాలయంలో వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు ధరావతు చెల్లించి వేలంలో పాల్గొనాలని అన్నారు. వేలంలో వాహనం దక్కని ఎడల డిపాజిట్ వాపస్ చేయబడవని తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.5 వేలు డిపాజిట్ చేయాలన్నారు.