మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* చల్మెకుంట వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం
* గుండ్రెడ్డిపల్లి గ్రామంలో దూడపై చిరుత దాడి
* భూ సమస్యలను పరిష్కరించడానికి రైతులు సహకరించాలి: అదనపు కలెక్టర్ నగేష్
* పట్టణంలోని తాగునీటి కష్టాలు తీర్చడమే మా లక్ష్యం: MLA డా. మైనంపల్లి రోహిత్‌రావు