గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య కిట్లు పంపిణీ

గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య కిట్లు పంపిణీ

MDK: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గర్భిణీ స్త్రీలకు రాజన్న మాతృదేవోభవ కానుకలు పంపిణీ చేశారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ కార్యక్రమంలో భాగంగా ప్రోటీన్ పౌడర్, ఐరన్ టానిక్, పౌష్టికాహారం కిట్లను ఉచితంగా అందజేశారు.