కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ నేతలు
NLG: శాలిగౌరారం మండల పరిధిలోని పెర్కకొండారం గ్రామానికి చెందిన శానాల ధర్మారెడ్డి, శానాల రాంరెడ్డి ఇటీవలే అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ అధ్యక్షులు భీమనబోయిన సైదులు, మండల ఉపాధ్యక్షులు మేడిపల్లి పాండురంగం, వేముల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.