కలెక్టర్‌ను కలిసిన అదనపు కలెక్టర్ కీమ్య నాయక్

కలెక్టర్‌ను కలిసిన అదనపు కలెక్టర్ కీమ్య నాయక్

WNP: జిల్లా నూతన అదనపు కలెక్టర్‌గా కీమ్య నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి అందుబాటులో లేకపోవడంతో మంగళవారం కలెక్టర్‌ను ఆయన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. అదనపు కలెక్టర్‌కు కలెక్టర్ ఆదర్శ్ సురభి శుభాకాంక్షలు తెలిపారు.