VIDEO: 'భారత రాజ్యాంగాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు'

VIDEO: 'భారత రాజ్యాంగాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు'

WGL: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కాశిబుగ్గలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ సారయ్య, కాంగ్రెస్ నాయకులు ఇవాళ పూలమాలలు వేసి నివాళులర్పించారు. 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని, అభివృద్ధి ఫలాలు బడుగు బలహీన వర్గాలకు అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.