'కేరళ క్రైమ్ ఫైల్స్ 3' అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
OTT ప్రేక్షకులను అలరించిన వెబ్ సిరీస్‌ల్లో 'కేరళ క్రైమ్ ఫైల్స్' ఒకటి. ఇప్పటికే దీని రెండు సీజన్లు రాగా.. త్వరలోనే మూడో సీజన్ వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ జియో హాట్‌స్టార్ ఓ వీడియో షేర్ చేసింది. అయితే వచ్చే ఏడాది జనవరిలో ఇది సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.