ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

VZM: బొబ్బిలి మండలం పక్కి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988-89 పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి అప్పలనాయుడు, ఆయన సోదరులు, మండల ఎంపీపీ లక్ష్మీ హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు.