TG: పాఠశాలల్లో ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ మెనూ
సోమవారం: వేడివేడి దోశ, పాలు
మంగళవారం: మిల్లెట్ ఇడ్లీ, రాగి జావ
బుధవారం: పూరీ, పాలు
గురువారం: మిల్లెట్ ఇడ్లీ- రాగి జావ
శుక్రవారం: మిల్లెట్ ఉప్మా/పొంగల్, పాలు
శనివారం: బోండా- రాగి జావ