నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: నెల్లిమర్ల సబ్‌ స్టేషన్‌ నిర్వహణ పనులు చేపడుతున్నందున. బుధవారం నగర పంచాయతీతో పాటు కొండ గుంపాం, మొయిద, గరికపేట, పూతికపేట, నారాయణ పట్నం, చింతలపెట గ్రామాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని EE త్రినాధ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.