ప్రాణం తీసిన కళాశాల బస్సు

ప్రాణం తీసిన కళాశాల బస్సు

KKD: జగ్గంపేట మండలం మామిడాడలో మంగళవారం ప్రైవేట్ కళాశాల బస్సు, బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాయి మామిడాడ శివారులో ఇటుక బట్టి నిర్వహిస్తున్నాడు. గ్రామానికి వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా  కళాశాల బస్సు ఢీకొట్టింది.  స్థానికుల సమాచారంతో  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.