ఎన్టీఆర్ వివాదంపై నారా రోహిత్ స్పందన

ఎన్టీఆర్ వివాదంపై నారా రోహిత్ స్పందన

హీరో నారా రోహిత్ ఇటీవలి కాలంలో వివాదాస్పదమైన ఓ విషయంపై స్పందించాడు. టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్, జూ. ఎన్టీఆర్ తల్లిని దూషించారని విన్నానని.. కానీ ఆ ఆడియో క్లిప్ వినలేదని తెలిపాడు. తాను ఎన్టీఆర్‌తో కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తానన్నాడు. తన తాజా చిత్రం 'సుందరకాండ' ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యానించాడు.