VIDEO: 'మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించాలి'

VIDEO: 'మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించాలి'

WNP: కాంగ్రెస్ పార్టీ మాదిగలకు రాజ్యసభ సీటు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు కోరారు. మంగళవారం పెద్దమందడి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రస్తుతం రాజ్యసభలోనైనా మాదిగలకు సీటు కేటాయించాలని లేకపోతే మాదిగల ఆవేదనకు గురికాకు తప్పదని అన్నారు.