CMRF చెక్కుల పంపిణీ

CMRF చెక్కుల పంపిణీ

NLT: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కార్యాలయంలో లబ్ధిదారులుకు రూ.25 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులు గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు CMRF ఆసరాగా నిలుస్తోందన్నారు. నియోజకవర్గంలో కోట్ల రూపాయలు చెక్కులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం CMRF నిర్లక్ష్యం చేసిందని  పేర్కొన్నారు.