VIDEO: భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు
WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన భద్రకాళి ఆలయం కార్తిక శోభను సంతరించుకుంది. నేడు కార్తీకమాసం సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అర్చకులు తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, స్వామివారికి విశేష పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలిరాగా, ఆలయంలో సందడి నెలకొంది.