విద్యార్థులు సమాజహితానికి కృషి చేయాలి: గవర్నర్

విద్యార్థులు సమాజహితానికి కృషి చేయాలి: గవర్నర్

నెల్లూరు: విద్యార్థులందరూ సమాజహితం కోసం కృషి చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ 8, 9 స్నాతకోత్సవ వేడుకలు గవర్నర్ అధ్యక్షతను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరూ ఒక లక్ష్యం నిర్దేశించుకుని ఆ లక్ష్యం నెరవేరేందుకు శ్రమించాలన్నారు.