ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

BDK: పినపాక మండలం జానంపేట గ్రామంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారిని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొద్దిరోజులే అవుతున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.