'కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి'

'కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి'

MLG: వెంకటాపూర్(M) నారాయణగిరిపల్లి గ్రామంలో ఇవాళ మంత్రి సీతక్క సూచన మేరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పథకాన్ని గడపగడపకు చేర్చి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి అన్నె శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి ఉన్నారు.