VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

VIDEO: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

SRPT: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, మార్కెట్ కమిటీ ఛై‌ర్మన్ వేణురెడ్డితో కలిసి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పారు.