'చెత్త ఎక్కడపడితే అక్కడ వేయకండి'

'చెత్త ఎక్కడపడితే అక్కడ వేయకండి'

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెత్తను, ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కడపడితే అక్కడ పడవేయొద్దని అధికారులు సూచించారు. శుక్రవారం గ్రీనరీ, శానిటేషన్ అంశాలపై ఉద్యోగులకు, ప్రయాణికులకు అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైకిలింగ్ చేసి, టీషర్ట్స్ సైతం తయారు చేయడానికి వీలుంటుందని తెలిపారు.