VIDEO: ఒంగోలు జాతి పశుప్రదర్శన పోటీలను వీక్షించిన ఎమ్మెల్యే

VIDEO: ఒంగోలు జాతి పశుప్రదర్శన పోటీలను వీక్షించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కొనకనమిట్ల మండలంలోని వెలిగొండ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి పశుప్రదర్శన పోటీలను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వీక్షించారు. అనంతరం గురువారం నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగంలో విజయం సాధించిన రైతులకు ప్రైజ్ మనీని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీటీజీ నాయకులు పాల్గొన్నారు.