నల్లటి పాలను ఇచ్చే జంతువు ఇదే!

నల్లటి పాలను ఇచ్చే జంతువు ఇదే!

పాలు సాధారణంగా తెలుపు రంగులో ఉంటాయి. కానీ, నల్ల ఖడ్గమృగాలు మాత్రం నల్లటి పాలను ఇస్తాయి. ఆఫ్రికన్ బ్లాక్ రైనోగా పిలిచే దీని పాలలో 0.2% కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇవి ఐదేళ్ల వయస్సు వచ్చాకే పునరుత్పత్తి చేయగలవు. అవి ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు గర్భాన్ని మోస్తాయి. ఒక ఈతలో ఒక్క పిల్లకు మాత్రమే జన్మనిస్తాయి. ఈ నల్లని పాల వల్ల పునరుత్పత్తి ప్రక్రియ నెమ్మదిస్తుందట.