‘24X7 స్నేక్ క్యాచర్ టీమ్ సిద్ధంగా ఉండాలి'
HYD: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ నెల 17 నుంచి బస చేయనున్నారు. నాలుగు రోజులపాటు రాష్ట్రపతి, కుటుంబసభ్యులు ఉంటారని, భవనం ప్రాంతంలో నిరంతరం స్నేక్ క్యాచర్ టీమ్ అప్రమత్తంగా ఉండాలని చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. అలాగే, తేనెటీగల సమస్య ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.