IND vs SA: రెండో రోజు ఆట ప్రారంభం

IND vs SA: రెండో రోజు ఆట ప్రారంభం

కోల్‌కతా టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. 37/1 స్కోర్‌తో తొలి రోజు ఆట ముగించిన భారత్ ఇంకా 122 రన్స్ వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్(13), సుందర్(6) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 159 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.