చెక్కును అందజేసిన ఎస్పీ

చెక్కును అందజేసిన ఎస్పీ

PPM: జిల్లా పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో మరణించిన గవర మల్లేశ్వరరావు ఎస్బీఐ PSP పథకం కింద మంజూరైన రూ.75 లక్షల చెక్కును ఆయన భార్య శ్రావణికి ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని PSP పథకాన్ని ప్రారంభించామన్నారు.