GREAT.. రైతులూ ఏఐ వాడుతున్నారు..!
MDCL: కీసర పరిసర ప్రాంతాల్లో రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఏఐ వైపు అడుగులు వేస్తున్నారు. వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలకు చీడపీడలు సోకినప్పుడు ఫోటో తీసి AI మోడల్లో అడిగి తక్షణ సూచనలు పొందుతున్నారని రైతు రమేష్ తెలిపారు. ఏదేమైనా రైతులు ఆధునికతపై ఆలోచించడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.