నీటిలో కరిగిపోయే క్యారీ బ్యాగ్స్.. జపాన్ ఆవిష్కరణ

నీటిలో కరిగిపోయే క్యారీ బ్యాగ్స్.. జపాన్ ఆవిష్కరణ

ప్లాస్టిక్ కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపేలా జపాన్ ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. నీటిలో పూర్తిగా కరిగిపోయే కిరాణా(Grocery) బ్యాగ్స్‌ను అక్కడి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిని వాడి పారేసినా, నీటిలో వేయగానే నిమిషాల్లో కరిగిపోతాయి, తద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఈ పరిజ్ఞానాన్ని మన దేశంలోనూ అమలు చేస్తే ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు చెక్ పెట్టవచ్చు.