ఎడ్లబళ్ళు పందాలు.. ఫస్ట్ ప్రైజ్ రూ.20వేలు

ఎడ్లబళ్ళు పందాలు.. ఫస్ట్ ప్రైజ్ రూ.20వేలు

AKP: మాకవరపాలెం మండలం గిడుతూరులో ఆదివారం నిర్వహించిన ఎడ్ల పందాల్లో గెలుపొందిన వారికి గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. చీకుపల్లికి చెందిన ఎడ్లబండి యజమాని మొదట బహుమతిగా రూ.20వేలు గెలుపొందాడు. రెండో బహుమతిగా డి.సురవరం గ్రామానికి చెందిన యజమాని రూ.15 వేలు అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.