డ్రాయింగ్ పోటీలలో పూర్ణ సింధుకు 2వ బహుమతి

డ్రాయింగ్ పోటీలలో పూర్ణ సింధుకు 2వ బహుమతి

ATP: 'నేషనల్ ఇంటిగ్రేషన్' అనే అంశంపై డ్రాయింగ్ పోటీలో అనంతపురంలోని SSBN డిగ్రీ కళాశాల విద్యార్థిని పూర్ణ సింధు పాల్గొంది. తురా-మేఘాలయలోని NER-1లో జరిగిన పోటీలలో విద్యార్థిని సింధు 2వ బహుమతి సాధించింది. ఈ నేపథ్యంలో SSBN కళాశాల ప్రిన్సిపాల్ సరిత, NCC ఆఫీసర్ జైను బేగం విద్యార్థిని సింధును అభినందించారు.