పంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన

పంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన

కృష్ణా: ప్రజలకు మరింత అభివృద్ధి కల్పించడమే లక్ష్యమని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. ఆదివారం కంకిపాడు మండలంలోని కాసరనేని వారి పాలెం గ్రామపంచాయతీ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ మెంబర్ ముప్పా రాజా తదితరులు పాల్గొన్నారు.