VIDEO: అమ్మవారి దర్శనాలు నిలిపివేసిన అధికారులు
ASR: దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి దర్శనాలు అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం అమ్మవారి దర్శనాలకు ఎవరూ రావద్దని దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు గేట్లు మూసివేయడం వల్ల, బ్యాక్ వాటర్ పెరిగి అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించిందని, ఈ కారణంగా దర్శనాలు నిలిపివేసినట్లు చెప్పారు.