VIDEO: డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

VIDEO: డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్రం అదనపు గది నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం పరిశీలించారు. పనులు నాణ్యతగా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న డయాలసిస్ కేంద్రం ఇరుకుగా ఉన్నందున, నూతన గదిని నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.