VIDEO: భారీ బందోబస్తు మధ్య తొర్రూరుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు
MHBD: జిల్లాలో క్యాంపు నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ వార్డ్ కౌన్సిలర్లు బస్సులో మంగళవారం తొర్రూరు పట్టణంకు చేరుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య తొమ్మిది మంది కౌన్సిలర్లను పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.