నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన మల్లిఖార్జున రావు

NDL: రుద్రవరం నూతన తహసీల్దార్‌గా మల్లిఖార్జున రావు బుధవారం నాడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రుద్రవరం మండలంలో ఆర్‌ఐ గాను, డిప్యూటీ తహసీల్దార్ గాను విధులు నిర్వహించామన్నారు. ఈ ప్రాంతంపై అవగాహన ఉందని, ప్రజలకి భూ సంబంధిత సమస్యలు అంటే మా దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.