VIDEO: జీవోను రద్దు చేయాల్సిందే: CITU
KKD: ప్రభుత్వ ఆసుపత్రుల శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులకు 50 ఏళ్ల వయోపరిమితి, ఎనిమిదో తరగతి విద్యార్హత నిబంధనలు విధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని CITU ఆందోళన చేపట్టింది. GGH వద్ద జరిగిన నిరసనలో వారు మాట్లాడుతూ.. ఈ నిబంధనలు కార్మికులకు నష్టం కలిగిస్తాయని మండిపడ్డారు. తక్షణమే జీవోను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.