హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
✦ రేపు భాగ్యనగరంలో శ్రీరామ నవమి శోభాయాత్ర.. వైన్ షాపులు బంద్
✦ ఉప్పల్ లో జరిగే SRH VS LSG మ్యాచ్ టికెట్లు విడుదల
✦ ఓయూలో నిరుద్యోగ JAC నేతలు అరెస్ట్