నకిలీ కరెన్సీ తయారీ గ్యాంగ్ అరెస్ట్
HYD: మెహదీపట్నం పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా దాడి చేసి 8 మంది నకిలీ కరెన్సీ తయారీ గ్యాంగ్‌ను ఇవాళ అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 4.75 లక్షల నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి తాండూర్‌లో స్కానర్, ఫొటోషాప్ సాయంతో వీటిని తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.