విభశ్రీకి 'బాలరత్న - 2025' అవార్డు
NZB: జిల్లా కేంద్రానికి చెందిన తేలి విభశ్రీ 'మల్టిపుల్ టాలెంట్ గర్ల్', 'బాలరత్న - 2025' అవార్డులను అందుకుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న విభశ్రీ శాస్త్రీయ నృత్యం, వెస్ట్రన్, ఫోక్ పాటలు, పలు టీవీ షోలు, చలనచిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆదివారం HYDలో జరిగిన బాలల దినోత్సవం కార్యక్రంలో సినీనటి ట్వింకిల్ కపూర్ చేతుల మీదుగా అవార్డును అందుకుంది.