బాధ్యతలు చేపట్టిన భద్రాచలం సబ్ కలెక్టర్

బాధ్యతలు చేపట్టిన భద్రాచలం సబ్ కలెక్టర్

BDK: భద్రాచలం సబ్ కలెక్టర్‌గా మృణాళ్ శ్రేష్ఠ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2023 IAS బ్యాచ్ బిహార్ క్యాడర్‌కు చెందిన ఆయన 2024 ఏప్రిల్ 15న తెలంగాణకు కేటాయించగా, ఖమ్మం జిల్లాలో కొంత కాలం ట్రైనీ IAS గా పనిచేశారు. ట్రైనింగ్ అనంతరం ఇప్పుడు భద్రాచలం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు బదిలీ అయిన విషయం తెలిసిందే.