VIDEO: సిగ్నల్స్ గందరగోళం.. ప్రజల ఇక్కట్లు

VIDEO: సిగ్నల్స్ గందరగోళం.. ప్రజల ఇక్కట్లు

నల్గొండ పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ గత రెండు రోజులుగా ఆకుపచ్చ లైట్లు రెండు సెకండ్ల దగ్గర నిలిచి వెలుగుతుండడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు వెళ్లాలి అనే అయోమయంలో పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సిగ్నల్స్‌ను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.