నల్గొండలో డిపోలో 'ఆర్టీసీ పరిరక్షణ దినం'

నల్గొండలో డిపోలో 'ఆర్టీసీ పరిరక్షణ దినం'

NLG: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం నల్గొండ డిపోలో "ఆర్టీసీ పరిరక్షణ దినం" నిర్వహించారు. కార్మికులు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. రీజియన్ అధ్యక్షుడు కందుల నరసింహ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సుల నిర్వహణ బాధ్యత సంస్థకే ఇవ్వాలని సూచించారు.