VIDEO: 'మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడపాలి'

VIDEO: 'మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడపాలి'

PPM: మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడపాలని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పార్వతీపురంలో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదలను, రైతులను, వ్యాపారులను, విద్యార్థులను, ఉద్యోగులను, మహిళలను మోసం చేసిందన్నారు.