రేవంత్‌పై బండి సంజయ్ ఆగ్రహం

రేవంత్‌పై బండి సంజయ్ ఆగ్రహం

TG: కాంగ్రెస్.. ముస్లిం పార్టీ అని రేవంతే అంటున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. మన రాష్ట్రాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలని రేవంత్ చూస్తున్నారు. హిందువుల ఓట్లే అవసరం లేనట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గెలుస్తే హిందువుల పండుగలు జరుపుకోలేం. కేసీఆర్ బీజేపీని ఏమీ చేయలేకపోయారు.. కేటీఆర్ ఏం చేస్తారు. జనసేన కార్యకర్తలు బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలి' అని కోరారు.