భగీరధుని జయంతి వేడుకలో పాల్గొన్న ఎంపీ

భగీరధుని జయంతి వేడుకలో పాల్గొన్న ఎంపీ

WNP: కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహనీయుడు శ్రీ భగీరథ మహర్షి అని పార్లమెంటు సభ్యులు మల్లు రవి కొనియాడారు. గురువారం శ్రీ భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని స్థానిక భగీరథ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకలకు నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి పాల్గొన్నారు. అనంతరం పూలమాలవేసి నివాళ్లు ఆర్పించారు.