వసతి గృహాలకు నిధులు మంజూరు: ఎమ్మెల్యే
WNP: వనపర్తి పాలిటెక్నిక్ వసతి గృహ నిర్మాణాలకు హయ్యర్ ఎడ్యుకేషనల్ డిపార్ట్‌మెంట్ నుంచి రూ. 13.15 కోట్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే మెగా రెడ్డి పేర్కొన్నారు. విద్యాప్రతిగా పేరు ఎన్నికల వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల బాలుర, బాలికల వసతిగృహాలకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.