నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

VSP: ఎన్ఎస్టిఎల్ సెక్షన్‌లో చెట్టు కొమ్మలు కొట్టివేత, విద్యుత్ నిర్వహణ పనుల నిమిత్తం కళింగ నగర్, సీతన్న గార్డెన్స్ ఫీడర్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఈఈ బీకే నాయుడు తెలిపారు. దీంతోపాటు మాధవధార, కళింగ నగర్, తేన్నేటి నగర్, ఎన్.ఏ.డి, ఈస్ట్ పార్క్, మాధవస్వామి గుడి పరిధిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు అంతరాయం ఉంటుందన్నారు.