జగదాంబ సెంటర్‌లో జనసేన జెండా
విశాఖ జగదాంబ సెంటర్‌లో ఏర్పాటు చేసిన దివంగత సినీ నటుడు కృష్ణ విగ్రహం తొలగించిన సంగతి తెలిసిందే. అయితే విగ్రహం ఏర్పాటు చేయకముందు అదే స్థానంలో జనసేన పార్టీ జెండా ఉండేదని పలువురు నేతలు అన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లో ఏర్పాటు చేసిన నటుడు కృష్ణ విగ్రహం తొలగించి, జనసేన జెండా పునరుద్ధరించారు.